తనపై ఇటీవల అసత్య ప్రచారలు చేస్తూ వార్తలు రాస్తున్నారని వివరణ. 


-జమీన్ రైతు పత్రికలో వచ్చిన అసత్య కథనాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


- తనపై ఇటీవల అసత్య ప్రచారలు చేస్తూ వార్తలు రాస్తున్నారని వివరణ. 


- తనతో పాటు పోలీస్, విజిలెన్స్ అధికారులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు. 


- వెంటనే దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే తనపై చర్యలు తీసుకోవాలన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


- వార్త అబద్దమని తేలితే పత్రిక ఎడిటర్, పాత్రికేయుడిపై చర్యలు తీసుకోవాలన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


- ఇసుక అక్రమ రవాణా అంటూ వార్తలు రాస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణ.