ఆర్.టి.సి కార్మికులకు రేపు రావుల.మద్దతు...టి.డి.పి    

ఆర్.టి.సి కార్మికులకు రేపు రావుల.మద్దతు...టి.డి.పి        ఆర్.టి.సి కార్మికుల సమ్మెకు మద్దతు తెలపడానికి మన ప్రియతమ నాయకులు రావుల.చంద్రశేఖర్ రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించి ప్రసంగించనున్నారు. అదే విధముగా రేపు కార్మికులకు మద్దతుగా వంట వారపు కూడా రావుల సహకారంతో నిర్వహించబడుతుంది.ముందుగా ఉదయం 10.గంటలకు రావుల గారు భగీరథ చౌరస్తాకు చేరుకుంటారు.అక్కడి నుండి బైకు ర్యాలీతో ధర్నా శిబిరం చేరుకుంటారు.కావున అన్ని మండలాల నాయకులు,కార్యకర్తలు, రావుల అభిమానులు బైకులతో ఉదయం 10.గంటలకు నాగవరం భగీరథ చౌరస్తాకు చేరుకోవాలని ప్రాణ సమానులైన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను.
టిడిపి గౌస్ రావుల  ఫ్యాన్స్ వనపర్తి జిల్లా  తెలుగుదేశం