బాపూజీ మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర


మనస్సులో బాపూజీ మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర ఈ రోజు అమలాపురం పార్లమెంట్ పి. గన్నవరం నియోజకవర్గం లో పప్పులవారిపాలెం మీదుగా  కొనసాగింది. ఈ యాత్ర లో తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ్ సత్యగోపీనాధ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ గారు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి గారు  తదితరులు పాల్గొన్నారు.