ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష
మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది *ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.*

 

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నలుగురికి, విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరికి, విజయవాడ, అనంతపురం జిల్లా కారాగారాలు, కడప, నెల్లూరు, కేంద్ర కారాగారాల నుంచి ఒక్కొక్కరికి క్షమాభిక్ష ప్రసాదించింది. 

 

ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్​ఎం కిశోర్​కుమార్ ఉత్తర్వులిచ్చారు.