విజయ దశమి సంబరాలలో భాగంగా నేడు చెడీ తాళింఖాన ఉత్సవాలు..


తూర్పుగోదావరి జిల్లా:


అమలాపురం  విజయ దశమి సంబరాలలో భాగంగా నేడు చెడీ తాళింఖాన ఉత్సవాలు..


చెడీ తాళింఖాన ,దసరా ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..


ఇద్దరు డిఎస్పీ లు ,నలుగురు సిఐ లు ,40 మంది ఎస్ఐ లు ,400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు..


అమలాపురం పట్టణ ప్రధాన కూడళ్లలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు..