టీడీపీ పొలిట్ బ్యూరో  సమావేశ నిర్ణయాలు*

 


 


టీడీపీ పొలిట్ బ్యూరో  సమావేశ నిర్ణయాలు*


పార్లిమెంట్ నియోజకవర్గాల వారీ గా పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో పునరాలోచనలో టీడీపీ.


కొత్త జిల్లాలు ఏర్పాటు కాకుండా పార్లిమెంట్ నియోజకవర్గ ల వారీ గా కమిటీల వద్దన్న కొందరు నేతలు


*పార్టీ కమిటీల నియామకంపై మరో సారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన పొలిట్ బ్యూరో*


చంద్రబాబు నాయుడు కు నోటీసులు ఇస్తామన్న పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలపైన సమావేశం లో చర్చ


*మీడియా పై ఆంక్షల విషయం పై గట్టిగా పోరాటం చెయ్యాలని పోలిట్ బ్యూరో నిర్ణయం*


గతం లో మీడియా పై వెనక్కి తగ్గుతూ నాటి సీఎం వైఎస్ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్న టీడీపీ.


*నేతల మీడియా సమావేశలపైనే కేసులు పెట్టడంపై మీటింగ్ లో చర్చ*


ఇసుక సమస్య, విద్యుత్ కోతల వంటి అంశాల తో ప్రభుత్వ్ డిఫెన్సె లో పడిందన్న నేతలు.


అక్కడ KCR, ఇక్కడ జగన్ ఒంటెత్తు పోకడల తో వ్యతిరేకత తెచుకున్నారన్న నేతలు


*రాష్ట్ర ఆర్దిక లోటు పై వైసిపి  చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయం*


వైసిపి ప్రభుత్వ అసమర్దత వల్లే ఆర్దిక లోటు వస్తుందని ప్రజలలోకి తీసుకెళ్లాలని నిర్ణయం.