బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ప్రక్రియ

బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ప్రక్రియ అన్నది ఎంత ఉత్కంఠగా సాగాలో అందుకు భిన్నంగా అంతకు మించిన నిరాసక్తితో జరుగుతోంది.  ఎప్పటిలాగే ఎలిమినేషన్ కాబోయేది ఎవరన్నది శనివారం సాయంత్రానికి లీకై పోయింది.
ఎలిమినేషన్ కాబోయే వ్యక్తి వివరాలు ఎంత గోప్యంగా ఉంచాలో.. అంతకు మించి బహిరంగ పరుస్తున్నారు.