మహిషాసుర మర్ధని..... అమలాపురం.రవణంవీధి...

మహిషాసుర మర్ధని..... అమలాపురం.రవణంవీధి...శివాలయం రోడ్.. లో ఉన్న. శ్రీ సర్వ మంగలరామలింగేశ్వరప్రసన్నంజనేయ షిర్డీ సాయి ఆలయంలో దేవి నవ రాత్రులు.ఘనంగా. జరుగుతున్నాయి.9వరోజు
సర్వ మంగాలదేవి. శ్రీ మహిషాసుర మర్ధని. అమ్మవారి అల0కారంలో.భక్తులకు. దర్శనమిచ్చారు.ఉదయంనుండి కుంకుమ పూజలు,జరిగిన వి.భక్తులు. అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్ధ ప్రసాదాలు,స్వీకరించారని ఆలయ కమిటీ చైర్మన్. మాచిరాజు రవి కుమార్. తెలిపారు.