వైసీపీ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత

వైసీపీ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత


 


వైసీపీ సృష్టించిన కృత్రిమ ఇసుక కొరత కారణంగా గత ఐదు నెలలుగా రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి కరువై పూట గడవడం కోసం అప్పులు చేసుకుంటున్నారు. ఒక్కో కార్మికుడు  సగటున నెలకు రూ.20,000ల చొప్పున ఆదాయాన్ని కోల్పోయారు. అంటే గత ఐదు నెలల్లో సుమారు 1 లక్ష రూపాయలు నష్టపోయారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత, అసమర్థ చర్యల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కార్మికులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం అందివ్వాలని డిమాండ్ చేస్తూ...   అక్టోబర్ 24న తెదేపా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక నిరసన దీక్షా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెదేపా కార్యకర్తలు, నేతలు, ప్రజలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.