శ్రీనివాసులు రెడ్డి (వాసు ఖాజీపేట ) Ex MPP మరణించారు.

*ఈ రోజు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ హాస్పిటల్ లో దుగ్గిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (వాసు ఖాజీపేట ) గారు Ex MPP మరణించారు.**ప్రజల కోసం నిరంతరం పాటు పడే నాయకుడు..*
*అనురాగానికి ఆత్మీయతకు నిదర్శనం..*
*మంచితనానికి మారుపేరు..* *మానవత్వానికి ప్రతిరూపం..* 
*అందరికి మార్గదర్శకత్వాన్ని చూపి ఆత్మీయత నుంచి మమ్మల్ని శోకసముద్రం లో వదిలి నింగికి దృవతారలా ఎగిరిపోయావు..*
*నీ చెరగని చిరునవ్వులు స్మరించుకుంటూ నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..*


 


Popular posts