మట్టి పాత్రలో ఇంత టెక్నాలజీ*ఉందా? *షుగర్ కు విరుగుడా?

మట్టి పాత్రలో ఇంత టెక్నాలజీ*ఉందా?
*షుగర్ కు విరుగుడా?
==============
🥣🥣మట్టి పాత్రలో  అంత టెక్నాలజీ  ఉందా! అవును ఉంది....


🥣షుగర్ కు దీనికి లింకేమిటి నమ్మలేని నిజమిది! 


🥣మట్టి పాత్రలో ఎప్పుడో మన  అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే  వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి.
మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు.
అయితే అదంతా 
*మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే?* 


*నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు  వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు*..


🥣పిల్లల నుండి పెద్ద వాళ్లకు అల్యూమినియం పాత్రలో ( cooker) వంట చేయడం ద్వారా *నరాలు, ఎముకలు బలహీన పడడం వంటి బహిర్గత పరచలేని జబ్బులను కొని తెచ్చుకుంటున్నాము* అనే విషయాన్ని ఎంత మందికి తెలుసు.


ఒక *slow poison*  nu 🥣ఆహారంగా తీసుకుంటున్నాం అని ఎంత మందికి తెలుసు..


చదవండి..🥣🥣🥣🥣🥣


 🥣కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు!


🥣కాబట్టి మనకు మట్టి పాత్రలు ద్వారా వంటచేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ( *ఒకప్పటి మన పూర్వీకులు నిపుణులు*)


*నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది*


*ఎక్కవ కాలం చెడిపోకుండా నిలువ వుంటాయి.*


🥣కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. 


*అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం* 


🥣మన ఆరోగ్యానికి కావలసి18 రకాల *""మైక్రో న్యూక్లియన్స్""*  ఈ మట్టిలో వున్నాయి.


🥣మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే 


*ఈపధార్ధములో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు* 


*మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.*


🥣మట్టి పాత్రలో మాత్రము *100%మైక్రో న్యూట్రియన్స్* వున్నాయి.
ఈ పదార్థాలకి రుచి కూడా అద్బుతంగా వుంటుంది.


🥣అలాగే మట్టి పాత్రలను తయారు  చేసే  బురద మట్టిని *సిరామిక్* అంటారు.


*ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి.ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది.* 
                               
మీకు గుర్తుండే వుంటుంది *ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు వుంచుతారు.* 


🥣ఆ పరికరంలో వుండేలైట్ లైట్ ద్వారా  ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు..
కేవలం కొద్ది గంటల్లో నే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈకిరణాలకే వుంది.
                          
*కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ వుందన్నమాట.* 


 🥣🥣జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారా నే..


🥣🥣చక్కెర వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే డయాబిటీస్ నుండి విముక్తులను చేయంవచ్చు....