పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో
 

అడిషనల్ డీజీపీ డా.రవిశంకర్ అయ్యన్నార్ కామెంట్స్*

పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో లేవని మాకు కొందరు ఫిర్యాదు చేశారు

డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దానిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేశాం..

పల్నాడులో ఎక్కడా పొలిటికల్ హత్యలు జరుగలేదు.జరిగిన హత్యలు అన్నీకూడా ఎలక్షన్ కు ముందు జరిగాయి.

మంగళగిరిలో టిడిపి నేత హత్య పొలిటికల్ హత్యగా ఫిర్యాదు చేశారు.

మంగళగిరి హత్యలో పొలిటికల్ ఇన్వాల్మెంట్ లేదు. వ్యక్తిగత కక్ష్యలే హత్యకు కారణం

*కొంత మంది కావాలనే చలో ఆత్మకూరు అనే పుస్తకం పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారు...

*38 కేసులలో 4 కేసులు మాత్రమే వాస్తవం కొంత మంది ఊర్లు వదిలిపెట్టి పారిపోయారు అని ప్రచారం చేశారు

*వారు వ్యక్తి గత కారణాలు,అవసరాల దృష్ట్యా పల్నాడు వదిలిపెట్టి వెళ్లారు*

కొంత మంది పల్నాడు ప్రాంతం వదిలి వెళ్ళిన విషయంలో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్మెంట్స్ లేదు.

33 మంది మాత్రమే పల్నాడు వదిలి పెట్టి వెళ్లారువారి స్టేట్మెంట్ రికార్డు చేశాం.

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలపై జరిగిన దాడుల గురించి డిజిపి కి ఫిర్యాదు చేశారు...

మొత్తం 126 కేసులలో ఎఫ్. ఐ. ఆర్. నమోదు చేశాం..

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?