కోటబొమ్మాళి మండలం లో దుప్పలపాడు లో mro -p.రమేష్ బాబు
Mao -s.గోవిందరావు
Vaa- సత్యరాజ్, భవాని
Vro-ch.వెంకట రమణ గార్ల సమక్షంలో
వైస్సార్ రైతు భరోసా లో అర్హులై ఉండి నగదు జమ కానీ రైతుల వివరాలు సేకరించి వారి భూమి ఖాతా నెంబర్లను PSS పేర్లను సరి చేసి నగదు పడేటట్లు చేయుటకు మరియు NPCI లింక్ లేని ఖాతా వివరాలు సేకరించి బ్యాంకు కు అందచేసి ఆక్టివేట్ చేయించి నగదు పడేటట్లు చేయడం జరుగుతుంది.
వైస్సార్ రైతు భరోసా లో అర్హులై ఉండి నగదు జమ