9 న విజయదశమి సంబరాలు


9న. విజయదశమి సంబరాలు


(జి ఎన్ రావ్-తూర్పుగోదావరి)


అమలాపురం పట్టణంలో..9వతేది. బుధవారంనాడు. విజయదశమిసంబరాలు ఊరేగింపులు.జరగనున్నాయి.కొంకా పల్లి,మహిపాలవీధి, నల్లావీధి,గండు వీధి,రవణం వీధి, రవణం మల్లయ్య వీధి ,శ్రీరాంపురం..వాహనాలు. సంబరాల్లో. పాల్గొంటాయి.. ఉత్సవ.వాహనాలు, చెడి తాలిం ఖానా, సాంస్కృతిక కార్యక్రమాలు. ఉంటాయి.పోలీస్ బందోబస్తు మధ్య.ఊరేగింపులు. జరుగుతాయి..