గ్రామ సచివాలయ ఉద్యోగుల అత్మీయ సమ్మేళనం

 


గుంటూరు:రాజుపాలెం యండిఓ ఆఫీసులో
గ్రామ సచివాలయ ఉద్యోగుల అత్మీయ సమ్మేళనం


పాల్గొన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి


సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల ఆందజేత


అంతకుముందు గాంధీ చిత్రపటానికి పూల
మాలలు వేసి నివాళులర్పించిన అంబటి