అవనిగడ్డ నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం

 


అవనిగడ్డ నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో కోడూరు మండలంలో తీర ప్రాంతాల్లో తిరుగుతూ తాజా పరిస్థితులను భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుండే ముంపు బారిన పడిన రామకృష్ణాపురం పంచాయతీలోని వరి పొలాలను,మరియు జరుగువాని పాలెంలో రత్న కోడు ట్రైన్ పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు మరియు మండల పార్టీ నాయకులు*