కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవ ఆహ్వాన పత్రికను* చంద్రబాబు కు అందచేశారు


ఈరోజు మద్యన్నాం (2-10-2019) గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారి ఆధ్వర్యంలో* గుంటూరు పట్నంబజార్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ఛైర్మన్ మరియు గుడి కమిటీ సభ్యులు *శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవ ఆహ్వాన పత్రికను* 
*మన ప్రియతమ నాయకులు ,నవ్యాంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత & జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారికి* ఆహ్వాన పత్రికను  అందచేశారు.