ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి జన్మదిన వేడుకలు అమలాపురం స్వగృహం లో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో మాజీ ఎం.ఎల్.ఏ కుడుపుడి చిట్టిబ్బాయి గారు పాల్గొని కేకు కట్ చెయీంచారు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి జన్మదిన వేడుకలు