పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుతున్నారని

 


 పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుతున్నారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  విమర్శించారు. ''బాబుకు మీకు తేడా ఏముంది జగన్ ? కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేశారు. మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు'' అంటూ ట్వీట్ చేశారు.