మీలో మేధావనేటోడు ఉన్నాడా

 మీలో మేధావనేటోడు ఉన్నాడా


పోలవరం రివర్స్ లో మిగులు రాష్ట్రానిదా...? కేంద్రానిదా..?


పోలవరం కాంట్రాక్టు రాష్ట్రానిది కానప్పుడు రివర్స్ టెండరింగ్ లో రాష్ట్రానికి ఎలా మిగులుతుంది.


ఎదోరకంగా పోలవరం నిర్మాణానికి అడ్డుతగిలి,కె.సి.ఆర్ కలలు కంటున్న గోదావరీ- కృష్ణ (తెలంగాణాలో) అనుసంధానానికి ఆంధ్ర ప్రజల సొత్తు ధారపోయాలనే కుట్ర తప్ప మీరు చేస్తున్న రివర్స్ లో లాభమేంటో ప్రజలకు చెప్పండి..?


తక్కువలో తక్కువకు మీరు టెండర్లు పిలిచి, అది ఒక నాసిరకం నిర్మాణంగా తయారయితే దానికి ఎవడు భాద్యత వహిస్తారు...?


అన్నీ తెలిసిన కేంద్రం చోద్యం చూస్తుందంటే..ఆంధ్రావాళ్ళు మీ దృష్టిలో అంత తెలివితక్కువవాడా...?