హైదరాబాద్ లో భారీ వర్షం 

హైదరాబాద్ లో భారీ వర్షం 


నగరంలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, బోరబండ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.