జగన్ అసమర్థ సీఎం పాలనతో బోటును వెలికితీయలేకపోయారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
బోటు ప్రమాదం జరిగి 21 రోజులైనా మృతదేహాలను వెలికితీయలేకపోయారని విమర్శించారు.
సీఎం ఏరియల్ సర్వే చేసి వదిలేశారని, సామాన్యుల ప్రాణాలంటే జగన్‌కు లెక్కలేదా అని ఆమె ప్రశ్నించారు.