ఏంటీ ఈ ఖర్మ మనకి చివరికి జాతీయ జండా ని కూడా వదలరా

ఏంటీ ఈ ఖర్మ మనకి చివరికి జాతీయ జండా ని కూడా వదలరా !!??
మీ రంగుల పిచ్చ పరాకాష్ట కు చేరిందిగా!!?? ...  
దేశ భక్తులు ఎదో ఆ రంగుల డబ్బులు యూపీ తరహాలో వసూలు చేస్తామని అన్నారు ...ఈమధ్య ....చూస్తున్నారా !!??
ఇదీ వైకాపా నేతల దేశభక్తి, మన జాతీయపతాకం పట్ల ఉన్న గౌరవం. ఇంత నిస్సిగ్గుగా జాతీయ పతాకానికి కూడా వైకాపా పార్టీ రంగులు వేస్తున్నారంటే, రేపు జాతీయపతాకం స్థానంలో వైకాపా జెండాని ఎగరేస్తారేమో! స్మశానాలను ఎలాగూ వదలడం లేదు, కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండి