వనస్థలిపురం ఏసిపి గాంధీ నారాయణపై బదిలీ వేటు

వనస్థలిపురం ఏసిపి గాంధీ నారాయణపై బదిలీ వేటు పడింది. తక్షణమే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనకు ఆదేశాలందాయి. అవినీతికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడం వల్లే ఆయనపై బదిలీ వేటు పడిందని సమాచారం.