చివరకు మిగిలేది 

 


చివరకు మిగిలేది 

 

భారతదేశ జాతీయ బాంకులు గత రెండేళ్లలో 31 మార్చ్ 2019 వరకు ఖాతాదారులు భద్రంగా దాచుకున్న సొమ్ముని  పారిశ్రామికవేత్తలకు;; వ్యారవేత్తలకు ""రుణాలు""గా ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల్లో 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల్ని ""మొండి బకాయిలుగా"" గుర్తించి ఆ రుణాల్ని ""మాఫీ "" చేసిన కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు"";;

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 253 మంది పారిశ్రామికవేత్తల 1 లక్షా 14వేల 319 కోట్ల 04 లక్షల రూపాయల్ని మాఫీ చేసింది;

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 106 మంది పారిశ్రామికవేత్తల 36వేల  కోట్ల  62 లక్షల  68 వేల రూపాయల బకాయల్ని మాఫీ చేసింది ; 

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ ఇండియా 71 మంది పారిశ్రామికవేత్తల 26 వేల కోట్ల 219 లక్షల 19 వేల రూపాయల్ని మాఫీ చేసింది ;

కెనరా బ్యాంక్ 70 మంది పారిశ్రామికవేత్తల 27 వేల కోట్ల 38 లక్షల 26 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

బ్యాంక్ అఫ్ ఇండియా 59 మంది పారిశ్రామికవేత్తల 13 వేల కోట్ల 95 లక్షల 89 వేల రూపాయల్ని మాఫీచేసింది;;

బ్యాంక్ అఫ్ బరోడా 46 మంది పారిశ్రామికవేత్తల 10 వేల కోట్ల 30 లక్షల 38 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

కార్పోరేషన్ బ్యాంక్ 52 మంది పారిశ్రామికవేత్తల 12 వేల కోట్ల 84 లక్షల 43 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా 49 మంది పారిశ్రామికవేత్తల 13 వేల కోట్ల 62 లక్షల 57 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 37 మంది పారిశ్రామికవేత్తల 10వేల కోట్ల 45 లక్షల 41 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;  

రైతులకు రుణ మాఫీ చెయ్యమన్నా  ;; వికలాంగులకి పెన్షన్;; వితంతువులకి పెన్షన్  పెంచామన్నా ;; హాస్పిటల్స్ కట్టించమన్నా ;; ప్రభుత్వ కాలీజేల్లో మంచి విద్య ఇవ్వమన్నా 

""దేశ ఆర్ధిక పరిస్థితి బాగాలేదు"" అని సమాధానం చెప్పే ""దౌర్భాగ్య ;; నీచ;; నికృష్ట;; అవినీతి ;; అసమర్ధ ;;  రాజకీయుల్లారా ;; ప్రశ్నించండి ;

దేశ ప్రజల్ని కాపాడండి.

 

Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు