రాష్ట్ర ప్రభుత్వం రీట్ అప్పీల్ రద్దు...
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కమిటీ ని రద్దు చేస్తూ జీవోలు 38,39 ...
విడుదల చేసిన ప్రభుత్వం..
జీవోల పై హై కోర్టు కు ఆశ్రయించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు
రెండు జీవోలను రద్దు చేసిన సింగల్ బెంజ్ న్యాయమూర్తి ఎమ్.గంగరావు ....
దానిని పై సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెంజి కు రీట్ అప్పీల్ దాఖల్ చేసింది
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రీట్ అప్పీల్ ను చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ శేషాసాయి ఇద్దరు సభ్యుల ధర్మాసనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
*హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యులు*