ఉపాధ్యాయులను   గౌరవంగా చూద్దాం. వారు నడచిన దారిలో నడుద్దాం.     

*ఉపాధ్యాయుడే గొప్పవాడు*


DEO వచ్చారు ఆయనను  చూసినHMపరుగెత్తి  వెళ్ళి ఆహ్వానించారు.ఇది చూసిన ఒకపిల్లవాడుDEO గొప్ప వాడు అను కున్నాడు .కొంత సేపటికి CEO వచ్చారు.అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడు CEO నే గొప్పవాడు అనుకున్నాడు.కొంత సేపటికి  JD వచ్చారు.ఇది చూసిన ముగ్గురు  వెళ్ళి ఆహ్వానించారు.ఆపిల్లవాడుJDయే గొప్పవాడు అను కున్నాడు. కొంత సేపటికి విద్యాశాఖమంత్రి వచ్చారు.అందరూ వెళ్ళి విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు.ఆపిల్లవాడు అందరి కంటే విద్యాశాఖ మంత్రి గొప్పవాడు అని అనుకున్నాడు.function అయిన తరువాత విద్యాశాఖ మంత్రి  ప్రక్క సందులో  నడచి వెళ్ళాడు. కూడా మిగత నలుగురు కూడా వెళ్ళారు.సందులో ఒక గుడిశ ఇంటిలోనికి అందరూ వెళ్ళారు.అక్కడ పాత మంచం మీద ఒక పెద్దాయన పడుకుని ఉన్నారు.ఆయనతో మంత్రి అయ్యా నేను ముత్తుని వచ్చి ఉన్నాను.అన్నారు.అందుకు ఆపెద్దాయన ఏముత్తు అని అన్నారు.అయ్యా మీదగ్గర చదివిన ముత్తుని.అప్పుడప్పుడ నన్ను అల్లరివాడివి అనేవారు.తుంటరివాడా అనేవారు.ఆతుంటరి వాడిని ఇప్పుడు మంత్రిగా ఉన్నానుఅనిచెప్పి ఆపెద్దాయన కాళ్ళకు నమస్కరించాడు.ఇదంతా చూస్తున్న పిల్లవాడు లోకంలో ఉపాధ్యాయుడే అందరి కంటే గొప్ప వాడు. అందు వలన నేను బాగా చదివి మంచి ఉపాధ్యాయుడు అవుతానుఅని అనుకున్నాడు.                              అందువల్ల.                            ఉపాధ్యాయులను   గౌరవంగా చూద్దాం. వారు నడచిన దారిలో నడుద్దాం.     
🌷 Teacher is a builder of the nation.🌷


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు