చంద్రబాబు కు ఘన స్వాగతం పలికిన  చిత్తూరు జిల్లా టీడీపి నాయకులు. 

ఆంధ్రప్రదేశ్ .అమరావతి.


తిరుపతి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్ నుండి విమానంలో రేణిగుంట విమానాశ్రయంకి చేరుకున్న టీడీపీ అధినేత మన చంద్రబాబు నాయుడు గారు


ఘన స్వాగతం పలికిన  చిత్తూరు జిల్లా టీడీపి నాయకులు. 
మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు  చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని గారు  మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు పలువురు టిడిపి సీనియర్ నాయకులు  చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికారు.


అనంతరం ఆయన రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లాకు ప్రయాణం అయ్యారు..


Popular posts