జి ఎం సీ బాలయోగి 68వ జయంతి సభ


జి ఎంసీబలయోగి.68.వ. జయంతి.సభ ....అమలాపురం. రూరల్.....ఏ. వేమవరం.. శ్రీ సత్యన్నారాయణ గార్డెన్లో. దివంగతలోకసభ స్పీకర్
జి ఎమ్ సి. బాలయోగి.68.వ జయంతి సభ.ఆయనకుమారుడు
టీడీపీ. నేత. గంటిహరిష్ మాధుర్ అధ్యక్షతన. జరిగినసభలో.. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. మాట్లాడుతూ...జి ఎంసీ.బాలయోగి. పేద కుటుంబంలో పుట్టిలోకసభ. స్పీకర్. వంటి. పదవిని. పొందారని అన్నారు.ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.అన్నారు.బాలయోగి గారి తనయుడు. అమలపురంనుండిలోకసభ.కు.పోటీచేసి. ఓటమి పొందినా
ప్రజలకు, కార్య కర్తలకు. అందుబాటులో. ఉన్నారుఅన్నారు
క్రమశిక్షణ కలిగిన పార్టీ. టిడీపీ. అన్నారు.ఇచ్చినహామీలు అమలు చేయలేక. తుగ్లక్ పాలన చేస్తున్నారు, చంద్రబాబుహయంలో
కరెంట్ ఎప్పుడుతీస్తారు అని ఎదురు. చూసేవారని, ఇపుడు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారని అన్నారు...ఎమ్మెల్యేలు.నిమ్మకాయల చినరాజప్ప,గోరంట్ల బుచ్చియ్యచౌదరీ .వేగుళ్ల జోగేశ్వరరావు.ఆదిరెడ్డి భవాని,మాజీ ఎమ్మెల్యే లు,మాజిమంత్రులు. టీడీపీనాయకులు. చిక్కాలరామచంద్రరావు,నమన రాంబాబు,జ్యోతుల నవీన్,మెట్ల రమనబాబు,దేవినేని అవినాష్.తదితరులు పాల్గొన్నారు


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
రాష్ట్ర స్థాయి పోటీలు
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
వైసీపీ లో చేరికలు
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image