వస్తున్నా మీకోసం' అని చంద్రబాబుగారు చేసి 7 సంవత్సరాలు

 


'వస్తున్నా మీకోసం' అని చంద్రబాబుగారు చేసిన పాదయాత్రకు నేటికి 7 సంవత్సరాలు. 2817 కిలోమీటర్ల సుధీర్ఘ యాత్రను 63 ఏళ్ల వయసులో కూడా అలుపులేకుండా పూర్తిచేసి ప్రజలలో చైతన్యం నింపారు. రాష్ట్రమంతా తన కుటుంబమే అనుకుని ప్రజలకు మంచి చెయ్యాలనే సత్సంకల్పంతో చేసిన ఆ యాత్ర ఒక ప్రభంజనం. 


మహాత్ముని స్ఫూర్తితో యాత్ర చేసి, గత ఐదేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి ప్రతి ఇంటా ఆనందం పంచారు.