*పోలీస్ అతి ఉత్సాహం*
వనపర్తిలో నల్ల చెరువు దగ్గర బ్రతుకమ్మ కార్యక్రమం సందర్భంగా పోలీసులు అతి ఉత్సాహాన్ని చూపుతున్నారు. చిట్యాల వైపు రోడ్డు నుండి బైక్ పై వార్త కవర్ చేయడానికి చెరువు కట్ట దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చెయగా బైక్ దూరంగా పార్కింగ్ చేయాలని,కట్టదగ్గరకు వెళ్ళడానికి వీలు లేదని పోలిసులు చెప్పారు. ఢిల్లీలో పార్లమెంటు,
హైదరాబాద్ అసెంబ్లీలో కూడా వార్త కవర్ చేయడానికి వెళ్ళిన విలేకరులకు ఇబ్బందులు లేవు.అక్కడ లేని నిబంధనలు విలేకరులకు వనపర్తి నల్ల చెరువు దగ్గర పెట్టారు.రేవు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటన సందర్భంగా నల్ల చెరువు దగ్గర మీడియాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.