Skcv ఆమోదిని పేద బాలికల హాస్టల్ లో దీపావళి సంబరాలు

 


మంగళగిరి నియోజకవర్గం కాజ టోల్ గేట్ వద్ద గల Skcv ఆమోదిని పేద బాలికల హాస్టల్ లో దీపావళి సంబరాలు జరుపుకున్న గంజి చిరంజీవి గారు. ఈ సందర్బంగా చిరంజీవి గారు మరియు పెయిన్ హెల్ప్ వారు పిల్లకు స్విట్స్ అందజేసి క్రాకర్స్ కాల్చి పిల్లలతో  ఆనందోత్సవాలలో మునిగితేలారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.  ఈ సందర్బంగా  మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరపు హరిబాబు గారు దామర్ల మోహన్ గారు భార్గవి మరియు తదితరులు పాల్గొన్నారు