భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన

 


భారతీయ జనతా పార్టీ విజయవాడ  ఆధ్వర్యంలో.రేపు ఉదయం 9am చిట్టినగర్ నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించాచున్నారు. ముఖ్యఅతిథిగా Ap ఇన్చార్జ్ మధుఖరిజీ కావున మీడియా మిత్రులు మరియు ప్రతినిధులు తప్పనిసరిగా రావాలి అని కోరుతున్నాం.