రాబోయే తరాల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు
శివాజీ గారు, నేను నా ఆస్తులు, నా డబ్బు, నా స్వార్ధం, నా ఈగో ఇలా అంతా నా నా నా అని మునిగి తేలే తెలుగు జాతి మనం మనం మనుషులం అని చెడుని చెడు అని ప్రశ్నించే చేవ లేని ఈ కాలం లో అంతా వ్యక్తిగత స్వార్ధప్రయోజనం కోసం ఎదుటివాడి పొట్టకొట్టి అయినా నా బొజ్జ నింపితే చాలు అనుకునే వారిలో మార్పు రానంత వరకు ఈ అరణ్య రోదన అర్ధం చేసుకోరు. అర్ధంచేసుకునే సమయానికి అంతా నాశనం... వినాశనం... మనుషుల్లో మార్పు సాధ్యమా స్వతంత్ర భారత దేశం లో దొంగలు పడ్డారు... కాదు కాదు దొంగలను మాయ మాటల గారడి గాళ్లను నెత్తిన పెట్టుకుంటున సమాజమా జోహార్లు