బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామంలో శనగలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు

 బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామంలో శనగలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎల్ లోకేష్ గారు మరియు  ఎమ్మార్వో బి అనిల్ కుమార్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ దేవి పద్మలత గారు మరియు బహుళ విస్తరణ అధికారులు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు  రైతులు పాల్గొన్నారు


ఒక్కొక్క రైతుకు ఐదు ప్యాకెట్లు సెనగలు ఇవ్వడం జరిగినది
  ఒక క్వింటాలు శనగ రేటు 3100రూపాయలు


   ఒక్క ప్యాకెట్ శెనగ  ధర 775రూపాయలు 


రేపు దర్గా వన్నూరు పంచాయతీ బొల్లనగుడ్డం పంచాయతీ రైతులకు శనగల పంపిణీ చేయడం జరుగుతుందని బొమ్మనహాళ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దేవి పద్మలత గారు చెప్పినారు*.                           


 శనగలు పంపిణీ చేయు స్థలం గోవిందవాడ గ్రామ పంచాయతీ ఆఫీస్


Popular posts