పదాధికారుల సమావేశం పాల్గొన్న రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోదర్

 


గుంటూరు మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర పదాధికారుల సమావేశం పాల్గొన్న రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోదర్ పురందేశ్వరి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్సి మాధవ్ మాజీ మంత్రి మాణిక్యాలరావు పార్థసారధి తదితరులు....