రిపోర్టర్ ను హత్యచేసిన దుండగులు

 


తూ గో తుని మండలం ఎస్ అన్నవరం వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఆంధ్రజ్యోతి తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణ హత్య, కత్తితో నరికి పరారయిన దుండగులు.