అమిత్‌ షాతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భేటీ 

అమిత్‌ షాతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భేటీ 


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భేటీ. అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లిన రాధా కృష్ణ. అమిత్ షా నివాసంలో గంటన్నరపాటు సమావేశమైన ఇరువురు. ఆర్టికల్‌ 370 రద్దుపై రాధాకృష్ణకు వివరించిన అమిత్ షా .తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా అరా తీసిన అమిత్‌షా  . ఏపీలో ఏబీఎన్‌ ఛానల్‌ నిలిపివేతపై రాధాకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నా అమిత్ షా