ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు


ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు శ్రీకాకుళం రూరల్ మండలం  లో పెద్దపాడు ఉన్నత పాఠశాల లో జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని  గాంధీ విగ్రహానికి జిల్లా సర్వ శిక్ష అభియాన్ ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆ సంఘ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు   అయినా జీ.వి రమణ, జి మోహన్, సంఘ సభ్యులు అయినా టి పద్మావతి, పి. రమా మణి, డి చంద్రావతి, వి అప్పారావు , ఎస్ అప్పారావు, కె నరేష్ , ఎల్ దిలీప్, వై రామారావు, రవికుమార్,ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయినా ఎస్ కాసులు బాబు, పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామస్తులు పి రామారావు, ఎం బాల మురళి శర్మ, పి.ఆదినారాయణ, పాఠశాల బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి