ఇది జాతి సంపదని కాపాడుకోవాలి
లక్షల కిలోమీటర్ల రైలు పట్టాలు,  వేల రైలు బండ్లు, ఇంజన్లు, లక్షల రైలు పెట్టెలు, విద్యుద్దీకరణ జరిగిన లక్షల కిలోమీటర్ల కనెక్టివిటీ,  వేలాది రైల్వే స్టేషన్లు,  మెకానిక్ షెడ్లు, 

కోచ్ ఫ్యాక్టరీలు, గూడ్స్ రైళ్లు,  లక్షల కోట్ల రూపాయల విలువ చేసే జాతి సంపద. 

 

ఇది దశాబ్దాలుగా ప్రజలు టికెట్ల రూపంలో, 

పన్నులు రూపంలో, వినియోగదారీ వస్తువులకు ధరల రూపంలో కట్టిన డబ్బు. 

కోట్లాది మంది భారతీయుల కష్టార్జితం. 

 

జాతి ఉమ్మడి, సమిష్టి సంపదలన్నింటినీ దశలవారీగా  ప్రైవేటు వ్యక్తుల ఆస్తిగా అప్పనంగా బీజేపీ మోడీ మార్చేస్తున్నారు. 

ప్రైవేటు వాడికి అంత ప్రేమ ఉంటే వాడే స్వంతంగా  వాడి పెట్టుబడులు పెట్టి కొత్తగా వ్యవస్థలను స్థాపించొచ్చు, కానీ అలా జరగదు. 

 

*బ్రిటిష్ వాడు చేస్తే దోపిడీ,  నేడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నది కూడా లూటీ కాదా ?  భారతీయులారా ! ఆలోచించండి.*