వాయుగుండంగా మారుతున్న అల్ప‌పీడ‌నం..

*అమరావతి*


*వాయుగుండం హెచ్చ‌రిక‌*


వాయుగుండంగా మారుతున్న అల్ప‌పీడ‌నం..


తాళ్లరేవు-కాకినాడ మ‌ధ్య తీరం దాటే సూచ‌న‌లు. ఈ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్య తీరం దాట‌నున్న వాయుగుండం. రాగ‌ల 24 గంట‌ల్లో ఉత్త‌రాంధ్ర‌, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు. పెనుగాలులు వీచే సూచ‌న‌లు. గంట‌కు 50 నుంచి 60 కిలో మీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయి. తీరం దాటే స‌మ‌యంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాలి. తీరం దాటే స‌మ‌యంలో గాలుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది*


Popular posts