కావాలి ఉచిత ఇసుక - పోవాలి ఇసుక మాఫియా. ఒక రోజు నిరాహారదీక్ష* కార్యక్రమం

మంగళవారం ఉదయం  నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదురు *కావాలి ఉచిత ఇసుక - పోవాలి ఇసుక మాఫియా. ఒక రోజు నిరాహారదీక్ష* కార్యక్రమంలో వినూత్ననం గా
కాట పెట్టి కిలోలు లెక్క ఇసుకను కాట వేశారు
*ఈ కార్యక్రమంలో   జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి & ఎమ్మెల్సీ నారా లోకేష్ గారు, ఎంపీ.గల్లా జయదేవ్ గారు,మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,నక్కా ఆనంద్ బాబు గారు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు*,   *టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు జివి.ఆంజనేయులు గారు*
*టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నసీర్ అహ్మద్ గారు*  *నగర టీడీపీ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే లు,మాజీ ఎమ్మెల్సీ లు, సీనియర్ ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు, భవన కార్మికులు, ఇసుక సంబందిత కార్మికులు పాల్గొన్నారు*