మాట తప్పం..మడమ తిప్పం".

 "మాట తప్పం..మడమ తిప్పం".


మాటిచ్చిన చోటే "వైఎస్సార్ వాహన మిత్ర" పథకాన్ని ప్రారంభించిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు..


ఆరోజు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం ఇస్తామని ప్రకటించారు జగనన్న.... ఈరోజు ఆ పథకాన్ని ప్రారంభించారు..


ఈ పథకం ద్వారా మొత్తం 1,73,531 మంది ఆటోవాల మరియు క్యాబ్ నడుపుకునే సోదర, సోదరీమణులకు లబ్ధి చేకూరనుంది..