వల్లభనేని వంశీ సరి కొత్త ఎపిసోడ్ లో మరో కోణం ప్రచారంలోనికి వచ్చింది ! అదే నిజమేనని సమాచారం బయటకు పొక్కింది ! అదేమిటి ?
ఇదంతా తెలుగు దేశంను ప్రతిపక్ష హోదానుండి క్రిందిక దింపటానికి వైస్ జగన్ పన్నిన పధకంలో భాగమే ఇది !చంద్రబాబుకు వ్యతిరేకంగా వున్న కమ్మ సామాజిక వర్గంతో జగన్ ఈ పని చేయించారు ! అందుకు వాళ్ల పధకం ప్రకారం 23 మందిలో 6 MLA లను ఒక ఇండిపెండెంట్ గ్రూపుగా కూర్చో బెట్టాలి ! 6 గురు MLA లకు పెద్ద మొత్తంలో సొమ్ముతో తోపాటు , పదవులు , కాంట్రాక్టులు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చారు ! కొడాలి నాని , వల్లభ నేని వంశీ , జూనియర్ ÑTR మామ నార్నే శ్రీనివాసరావు కూడా పలు మార్లు చర్చించారు ! ప్రయత్నించారు !అయితే 6 గురికి వంశీ కాకుండా మరో MLA మాత్రమే సిద్దమయ్యారు ! దానితో ఆ పధకం సాగ లేదు ! ఇది నెల రోజులుగా నడిచింది!
అయితే వల్లభనేని వంశీకి , జూనియర్ మామ నార్నేకు మాత్రం తెలంగాణాలో విలువయిన ఆస్తి వ్యవహారాలు ఉన్నాయి !వంశీ గన్నవరంలో తన ఒత్తిడులను దృష్టిలో పెట్టుకొని మరో కోణంలో దీన్ని మలుపు తిప్పాడు ! ఆయనకు రాజ్యసభ ఇవ్వడం ,రియల్ ఎస్టేట్ వ్యవహారాలు హైదరాబాదులో సెటిల్ చేసి ఇచ్చే హామీ !ముందు హామీలతో వైస్ జగన్ ను కలవటం జరిగింది ! ఇది హఠాత్తుగా జరిగింది కాదు ! వంశీ పకడ్బందీగ ఇదంతా చేసాడు !వైసీపీ నాలుగు నెలలకే త్రీవ్ర వ్యతిరేకతలనుండి బయట పడాలంటే మరింత ఆలస్యం కాకుండా ఒక ఉప ఎన్నిక ద్వారా మరో సారి తెర మీదకు రావాలి ! అదీ టీడీపీ గెలిచిన చోట !ఇదంతా KCR సలహా!
కేంద్రం కూడా జగన్ తన బలాన్ని మరోసారి నిరూపించుకోవడం ద్వారా తన వైఖరి మార్చుకొని కేసుల విషయంలో సానుకూలంగా దిగి వస్తుందని కేసిర్ ఇటీవల సమావేశంలో సలహా ఇచ్చారని సమాచారం !
అసలు తెలుగు దేశం అసెంబ్లీ లో చంద్రబాబు ఒక్కడే వున్నా ఆయన చాలు !ఆయనే ఒక సైన్యం ! ఆయనే విజేత ! ఇన్ని కుతంత్రాలు , ఏడుపులు ఆయన మీద చేస్తున్నారంటే చంద్రబాబు గెలిచాడు !