12న.శ్రీదేవిఅమ్మవారి ఊరేగింపు


12న.శ్రీదేవిఅమ్మవారి ఊరేగింపు


(జి ఎన్ రావ్-తూర్పుగోదావరి)


అమలా పురం.శ్రీదేవి మార్కెట్లోకొలువుతీరిఉన్నశ్రీ దేవిఅమ్మవారి నిమజ్జన.ఊరేగింపు మహోత్సవం12వతేదీన శ్రేదేవి ఉత్సవ కమిటీ, శ్రీ దేవిచారిటబుల్ ట్రస్ట్. ఆధ్వర్యంలో.ఘనంగా జరుపనున్నారు.ఊరేగింపులొసుమారు.500మంది కళాకారులు పాల్గొనున్నారు.భూతాబేతాల సెట్,