త్రీరత్న బుద్ధ విహార్ ట్రస్ట్ జాతీయస్థాయి

 


అమలాపురం త్రీరత్న బుద్ధ విహార్ ట్రస్ట్ జాతీయస్థాయి


బి ఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును నిన్న రాత్రి రావులపాలెం  బేతాని  విద్యాసంస్థల ఆవరణ లో జరిగిన కార్యక్రమంలో శ్రీ యర్రా   బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంకు చైర్మన్ లయన్ డాక్టర్ యర్ర నాగేశ్వరరావు (నాగబాబు) కు ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు శాసన మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రమణ్యం మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గార్ల చేతుల మీదుగా  అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమశుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఈ ఐ బ్యాంక్ ద్వారా మరింతమంది కి సేవలందించాలని  అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్ ఎ కె. భీమారావు డి బీ లోక్. గోసంగి ఆనందరావు నాగబత్తుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?