అమలాపురం రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్.డి.ఓ ) శ్రీ సి.హెచ్ భవానీ శంకర్


అమలాపురం రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్.డి.ఓ ) శ్రీ సి.హెచ్ భవానీ శంకర్ గారు  మొదటి సారి నూతనముగా భాద్యతలు స్వీయకరించుచున్న సందర్భముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజ నిర్వహించినారు. తొలుత  ఆలయ కార్యనిర్వహణాధికారి వారు  ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. అర్చకులు వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదములు అందజేసినారు. అనంతరం EO గారు శేష వస్త్రముతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటమును అందజేసినారు.