రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖల  మంత్రికి  దీపావళి శుభాకాంక్షలు

 


*రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖల  మంత్రి పేర్ని వెంకట్రామయ్య  (  నాని  )కి  దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన  ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్   (  పెన్  )రాష్ట్ర సంఘ అధ్యక్షులు  బడే ప్రభాకర్*.