కొవ్వొత్తులతో పోలీసుల శాంతి ర్యాలీ


కొవ్వొత్తులతో పోలీసుల శాంతి ర్యాల
- - - - - - - - -:: - - - - - - - - - - - - - - - - -
రాజవొమ్మంగి న్యూస్: ఈనెల 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీసులు బుధవారం రాత్రి రాజవొమ్మంగి లో కొవ్వొత్తుల తో శాంతి ర్యాలీ నిర్వహించారు. సీఐ నాగ దుర్గారావు నేతృత్వంలో జడ్డంగి ఎస్ఐ మోహన్ కుమార్. స్థానిక ఏ ఎస్ ఐ రాధాకృష్ణ. స్పెషల్. సివిల్ పోలీసులు పెద్ద ఎత్తున ర్యాలీ లో పాల్గొన్నారు. పోలీసు అమరం వీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు.