షిర్డీసాయి వారి ఆలయం ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలు


మన రాజవొమ్మంగి గ్రామంలో గల శ్రీ షిర్డీసాయి వారి ఆలయం ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలయానికి కావాల్సిన అన్ని పనులూ చేయించుతామని అందుకు అవసరమయిన సొమ్ము షుమారు ఏడు లక్షలు రెండుసార్లు గా ఇస్తామని మొదటి విడతగా 261000(రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి రూపాయలు )నాకు(బి వి ఎస్ ఎన్ గుప్తా)అందించారు ఈ పనులు పూర్తయ్యే వరకూ దగ్గరుండి చూడమన్నారు.(కమిటీ వారి సహాయంతో)ఆ సందర్భంగా ఈరోజు భూమి పూజ దాతలయిన శ్రీ మంకు సూరిఅప్పారావు)గంగా భవానీ దంపతులు(సూరంపాలెం గ్రామము)చేతులు మీదుగా జరిగినది.